Steve Smith: బిగ్ బ్రేకింగ్..వన్డేలకు స్మిత్ రైటర్మెంట్...! 1 y ago
ఆసిస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. చాంపియన్స్ ట్రోఫీ సెమిస్ ఓటమి తర్వాత స్మిత్ తన నిర్ణయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలిపాడు. ప్యాట్ కమిన్స్ గాయంతో అతను C.T లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. చాలా మంచి ప్రదర్శన చేశాం.. ప్రతి నిమిషాన్ని ఆస్వాదించా అని స్మిత్ క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలిపాడు. రెండు వన్డే వరల్డ్ కప్‌లు గెలిచిన జట్టు సభ్యలతో గొప్ప జ్ఞాపకాలున్నాయని అతను భావోద్వేగమయ్యాడు.